3/08/2011

SRI SRI SRI GURU VISWA SPHOORTHI

                                                                                              
                               
మహోజ్వల మానవ ప్రస్తాన దివ్య జ్ఞాన ప్రబోధ


నవ స్ఫూర్తి యుగ నిర్మాణ సారద్య

జ్ఞానోర్ధర్ణ కై జనోర్ధ్రణ కై జనిOచిన జ్ఞాన జ్యోత

సృష్టి చైతన అచైతన రహస్య జ్ఞాన శక్తి ప్రభందా

జ్ఞాన ప్రస్తనకార జ్ఞాన యోగి పుంగవా

నా మరో మనుసు వై నా లో జీవ జ్ఞాన వాహిని వై

విశ్వంభర విశ్వశక్తి రూపమై సకల ధర్మ స్వరూపమై

సకల శాస్త్రముల ములమై సద్గురువై జగద్గురువై

విశ్వమత పుత్రుడా  పతిత పాన స్వరుపుడా

భక్త కోటి నిత్య నిరజనకరా నా గురు దేవ
అందుకో ఈ కవితాక్షర కుసుమాంజలి.
శ్రీ శ్రీ శ్రీ విస్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మములకు  
శతకోటి నమస్కారములు

----------------------------------------------------------------------------------

స్ఫూర్తి ఓం
మానవత్వం పరిమళించి  విశ్వ మానవ కళ్యాణం 
కావాలి . గురదేవుల బోదనలు  ధ్యాన మనోప్రస్తానం
దశ గా మనుషుల జీవనం పయనించాలి .గురుదేవులు సూచించిన మార్గంలో ముందుకు సాగుతూ రాభోయ స్ఫూర్తి యుగం లో ఆత్మ యోగులగా మారాలి
మన జీవనం
శ్రీ శ్రీ శ్రీ విశ్వస్ఫూర్తి గురుదేవుల చరణములకు నమస్కరిస్తూ 
CH.Amarnath
9394181273
Vijayawada




No comments:

Post a Comment