నవ స్ఫూర్తి యుగ నిర్మాణ సారద్య
జ్ఞానోర్ధర్ణ కై జనోర్ధ్రణ కై జనిOచిన జ్ఞాన జ్యోత
సృష్టి చైతన అచైతన రహస్య జ్ఞాన శక్తి ప్రభందా
జ్ఞాన ప్రస్తనకార జ్ఞాన యోగి పుంగవా
నా మరో మనుసు వై నా లో జీవ జ్ఞాన వాహిని వై
విశ్వంభర విశ్వశక్తి రూపమై సకల ధర్మ స్వరూపమై
సకల శాస్త్రముల ములమై సద్గురువై జగద్గురువై
విశ్వమత పుత్రుడా పతిత పాన స్వరుపుడా
భక్త కోటి నిత్య నిరజనకరా నా గురు దేవ
అందుకో ఈ కవితాక్షర కుసుమాంజలి.
శ్రీ శ్రీ శ్రీ విస్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మములకు
శ్రీ శ్రీ శ్రీ విస్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మములకు
శతకోటి నమస్కారములు
----------------------------------------------------------------------------------
స్ఫూర్తి ఓం
మానవత్వం పరిమళించి విశ్వ మానవ కళ్యాణం
కావాలి . గురదేవుల బోదనలు ధ్యాన మనోప్రస్తానం
----------------------------------------------------------------------------------
స్ఫూర్తి ఓం
మానవత్వం పరిమళించి విశ్వ మానవ కళ్యాణం
కావాలి . గురదేవుల బోదనలు ధ్యాన మనోప్రస్తానం
దశ గా మనుషుల జీవనం పయనించాలి .గురుదేవులు సూచించిన మార్గంలో ముందుకు సాగుతూ రాభోయ స్ఫూర్తి యుగం లో ఆత్మ యోగులగా మారాలి
మన జీవనం శ్రీ శ్రీ శ్రీ విశ్వస్ఫూర్తి గురుదేవుల చరణములకు నమస్కరిస్తూ
CH.Amarnath
9394181273
Vijayawada
Vijayawada